Philippines: ఫిలిప్పీన్స్‌లో భూకంపం....! 8 d ago

featured-image

ఫిలిప్పీన్స్‌లోని లుజోన్‌లో సోమవారం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జిఎఫ్‌జెడ్ తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉందని జీఎఫ్‌జెడ్ తెలిపింది. ఇలోకోస్ ప్రావిన్స్‌లోని ఉత్తర పట్టణమైన బంగుయ్‌లో ఈ ప్రకంపనలు సంభవించినట్లు ఫిలిప్పీన్ భూకంప శాస్త్ర ఏజెన్సీ ఫివోల్క్స్ పేర్కొంది. ఎటువంటి నష్టం నమోదు కాలేదని, అయితే ప్రకంపనలు మళ్ళీ సంభవించే అవకాశం ఉందని తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD